JEE Main 2026 Result Session 1 LIVE : Scorecard Download Link, Release Date, Cut Off & Latest Updates

By: Sivakrishna Bandela

On: February 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 Session 1 Results:

JEE Main 2026 సెక్షన్ 1 పరీక్షల ఫలితాల కోసం కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 4వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అబ్జెక్షన్స్ ని స్వీకరించిన విషయం తెలిసింది. అబ్జెక్షన్స్ పెట్టుకున్న అభ్యర్థుల ఆన్సర్ కీ లను మరొకసారి చెక్ చేసిన తర్వాత జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాలను ఫిబ్రవరి 12, 2026 తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీన ఫలితాలను చెక్ చేసుకోవాలని NTA డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదల వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాము.

JEE Main 2026 ఫలితాలు విడుదల తేదీ:

జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ 01 ఫలితాలను ఫిబ్రవరి 12 2026 తేదీన విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేసే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Note: ముఖ్యంగా గమనించాల్సిన విషయం:-

స్కోర్ కార్డు మాత్రమే విడుదలవుతుంది, ర్యాంకు లిస్టు విడిగా ఉండదు.

How To Check JEE Main 2026 Session 1 Results:

JEE Main 2026 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” JEE main 2026 scorecard / result” లింక్ పై క్లిక్ చేయండి
  3. మీ అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లేదా డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సెక్యూరిటీ కోడ్ (Capcha Code) ఎంటర్ చేయండి
  5. విద్యార్థి యొక్క JEE Main 2026 Scorecard స్క్రీన్ పై కనిపిస్తుంది.
  6. స్కోర్ కార్డు లేదా రిసల్ట్ కార్డుని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి.

JEE Main 2026 Scorecard Details:

డౌన్లోడ్ చేసిన స్కోర్ కార్డు లో ఈ క్రింది వివరాలు ఉంటాయి.

  • క్యాండిడేట్ పేరు
  • అప్లికేషన్ నెంబర్
  • రోల్ నెంబర్
  • డేట్ అఫ్ బర్త్
  • క్యాటగిరి మరియు pwd స్టేటస్
  • subject wise percentile ( physics Chemistry Maths)
  • total percentile score
  • all India rank (AIR – Percentile based)

JEE main 2026 expected cutoff:

JEE మెయిన్ 2026 జనవరి పరీక్ష యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

category expected cutoff a percentile
General 88-91
OBC-NCL73-76
EWS 78-82
SC50-55
ST38-42

Note: పైన తెలిపిన కట్ ఆఫ్ మార్కులు కేవలం అంచనా మార్కులు మాత్రమే. రియల్ కట్ NTA ఏజెన్సీ వారు విడుదల చేస్తారు.

JEE Mains 2026 Results : Official Website

FAQ’s:

1.JEE Main 2026 జనవరి ఫలితాలు విడుదల తేదీ?:

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఫిబ్రవరి 12, 2026 ఉదయం 10 గంటల తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

2. ర్యాంకు లిస్టు వస్తుందా?

లేదు. స్కోర్ కార్డు మాత్రమే వస్తుంది.

3.Session 2 కి అప్లై చేయొచ్చా?

అవును. session 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా Session 2 Attempt అవకాశం ఉంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

JEE Main 2026 ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page