AP TET 2025 Answer Key Released – Final Results Date?| AP TET 2025 Final Results Date | Full Details

By: Sivakrishna Bandela

On: December 21, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP TET 2025 Answer & Final Results Date:

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 కి సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ప్రాథమిక కీని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని, కిలో తప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది. అయితే అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత అభ్యర్థుల యొక్క ఫైనల్ కీ ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయనున్నారు. అయితే ఏపీ టెట్ 2025 పరీక్షకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ని జనవరి, 2026లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ టెట్ ప్రాథమిక కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఏపీ టెట్ పరీక్ష ల యొక్క ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష 2025 కు సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ని జనవరి మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు అభ్యర్థుల వారి యొక్క కీని చెక్ చేసుకుని ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని సబ్మిట్ చేయవలసిందిగా, పరీక్ష రాసిన అభ్యర్థులను కోరడం జరిగింది. అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి తద్వారా ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నారు.

ప్రాథమిక కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ టెట్ 2025 పరీక్షల ప్రాథమిక కీని ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP TET 2025 Initial Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. పేపర్ల వారిగా ప్రాథమిక కీ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని, అందులోని ఆన్సర్ కి అలాగే అభ్యర్థులు సబ్మిట్ చేసిన ఆన్సర్స్ రెండు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
  4. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి.

AP TET 2025 Key Download

FAQ’s:

1. ఏపీ టెట్ ప్రాథమిక కి ఎప్పుడు విడుదల చేశారు?

సమాధానం: ఏపీ టెట్ పరీక్ష యొక్క ప్రాథమిక కీని డిసెంబర్ 19వ తేదీన విడుదల చేశారు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. ఏపీ టెట్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?.

TET ఫైనల్ రిజల్ట్స్ ని జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేయనున్నారు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page