AP District Court Results 2025 OUT | Andhra Pradesh District Court Results Released | Check Now

By: Sivakrishna Bandela

On: December 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Results 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మొత్తం 1621 జిల్లా కోర్టు ప్రభుత్వ ఉద్యోగాల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ వారు ఈ రోజు ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో స్కిల్ టెస్ట్ ఉన్న పోస్టులకి సంబంధించినటువంటి ఫలితాలను ప్రస్తుతానికి విడుదల చేశారు. స్కిల్ టెస్ట్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత తేదీలలో టెస్ట్ అటెంప్ట్ చేయడానికి హాజరుకావాలని హైకోర్టు వారు ఫలితాల వివరాల్లో తెలిపారు. స్కిల్ టెస్ట్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ లకి సంబంధించినటువంటి ఫలితాలను మరో రెండు నుంచి మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ జిల్లా కోర్టు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు?:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలను డిసెంబర్ 19, 2025 విడుదల చేయడం జరిగింది. స్కిల్ టెస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేశారు. మిగిలిన జూనియర్ అసిస్టెంట్ అలాగే ఇతర పోస్టులకి సంబంధించిన ఫలితాలను మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ జిల్లా కోర్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  2. వెబ్సైటు హోం పేజీలో “Recruitments” సెక్షన్ లోనికి వెళ్ళండి.
  3. అక్కడ పోస్టులవారీగా ఫలితాల వివరాలు ఉంటాయి. వాటి పై క్లిక్ చెయ్యండి.
  4. రిజల్ట్స్ Pdfs లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
  5. పేరు ఉన్న అభ్యర్థులు, Skill టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరుకండి.

AP Court Results : Click Here

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

  • 1. ఏపీ జిల్లా కోర్టు ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు?
  • సమాధానం: డిసెంబర్ 19, 2025 .
  • 2. ఏపీ జిల్లా కోర్టు ఇతర పోస్టుల ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారు?
  • సమాధానం: మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తారు.
  • 3. ఏపీ హైకోర్టు 250 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు?
  • సమాధానం: జనవరి 2026 లో ఏపీ హైకోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page