AP ఎంసెట్ 2025లో ఎంత Rank వస్తే KLU యూనివర్సిటీలో సీట్ వస్తుంది?: కేటగిరీలవారీగా లిస్ట్ చూడండి

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (KLU), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీలలో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని చాలామంది విద్యార్థులు కల. అయితే ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎంత ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో మీకు సీటు వస్తుందో, గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని కేటగిరీల వారీగా పూర్తి సమాచారం మీకోసం అందిస్తున్నాము. కాబట్టిమీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో మీకు సీటు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి.

KLU ముఖ్యమైన అంశాలు:

Join What’s App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ ఏపీ ఎంసెట్ క్యాటగిరి-A ద్వారా కొన్ని సీట్లను కేటాయిస్తుంది.
  • మిగతా సీట్లను మేనేజ్మెంట్ కోటా / డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా పొందవచ్చు.
  • క్యాటగిరి-A కన్వీనర్ కోటా ద్వారా అడ్మిషన్ పొందిన వారికి ఫీజు తక్కువ ఉంటుంది.

KLU – AP EAPCET 2025 category wise expected cutoff ranks:

ఈ క్రింద ఇవ్వబడినటువంటి టేబుల్ ద్వారా కేటగిరీల వారీగా ఎంత ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో సీటు వస్తుందో తెలుసుకోండి.

ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఈరోజు విడుదల చేశారు : మీ పేరు చూసుకోండి

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
branch nameOC RankBC RankSC Rank ST Rank
కంప్యూటర్ సైన్స్(CSE)8,00012,00022,00025,000
CSE (AI & ML)10,00013,50024,00026,000
CSE (డేటా సైన్స్)11,00014,00025,00027,000
ECE (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)15,00018,00028,00030,000
మెకానికల్ ఇంజనీరింగ్ 25,00028,00035,00038,000
సివిల్ ఇంజనీరింగ్ 30,00033,00038,00040,000
ఎలక్ట్రికల్ (EEE)20,00023,00030,00032,000

విద్యార్థులకు సూచనలు:

NEET 2025 లో 250 నుండి 400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది

  • ఇవి అంచనా ర్యాంకులు మాత్రమే.నిజమైన కటాఫ్ ర్యాంకులు,సీట్ల ఖాళీలు, విద్యార్థుల పోటీ పైన ఆధారపడి మారుతూ ఉంటాయి
  • మంచి ర్యాంకు ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి బ్రాంచెస్ లో సీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • మీరు BC/SC/ST క్యాటగిరీకి చెందిన వారైతే కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా KLU లో సీట్ వస్తుంది.

ఏపీ ఎంసెట్ 2025లో మంచి ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలో కన్వీనర్ కోటాలో సీటు పొందవచ్చు. ఫైవ్ టేబుల్ ఆధారంగా మీరు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా KLU యూనివర్సిటీలో సీటు వస్తుందో లేదో చెక్ చేసుకోండి. కౌన్సిలింగ్ కి ముందే మంచి కాలేజీలను సేకరించి ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి. కౌన్సిలింగ్ సమయంలో వాటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page