TS 10th Supplementary Exams 2025 Results OUT : Check Results @bse.telangana.gov.in

By: Sivakrishna Bandela

On: June 27, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS 10th Supplementary Exams 2025:

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 50,000 మంది వరకు విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ప్రస్తుతం తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు పరీక్ష పత్రాల మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఫలితాలు విడుదలపై బోర్డు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు. దీంతో విద్యార్థులు పరీక్ష ఫలితాలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గత సంవత్సరాల రికార్డులను ఆధారంగా చేసుకొని చూస్తే, పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పుడు చూసి తెలుసుకుందాం.

ఫలితాలను విడుదల చేసే తేదీ?:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఫలితాలను జూన్ 4 వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అంటే జూన్ 24 నుండి 30వ తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు వారి యొక్క మొబైల్ లోనే ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు. లేదా స్కూల్ హెడ్మాస్టర్ ని సంప్రదించి వారి ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

Join WhatsApp group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

TS ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్ల పరిశీల వివరాలు

  1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది
  5. అది ప్రింట్ అవుట్ తీసుకొని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి

TS 10th Supplementary Exams 2025 Results

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

1. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు?

జూన్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేస్తారు

2. ఫలితాలను చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

https://bse.telangana.gov.in/ వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page