AP EAMCET 2025: 90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ బ్రాంచ్ వస్తుంది?. ఏ కాలేజీలో సీటు వస్తుంది? – వెంటనే తెలుసుకోండి

By: Sivakrishna Bandela

On: June 27, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలలో చాలామందికి మంచి రంగులు వచ్చాయి మరి కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా వచ్చాయి. అయితే 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే మీరు గత సంవత్సరాల డేటా ఆధారంగా రిపేర్ చేసినటువంటి సమాచారం చూసి తెలుసుకోండి. దీని ద్వారా మీరు కౌన్సిలింగ్లో మంచి కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలో మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ ప్రెడిక్షన్ వివరాలు చాలా ఉపయోగకరం. కావున ఈ ఆర్టికల్ పూర్తిగా చదవవలసిందిగా మనవి.

90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుంది?:

బ్రాంచ్ ల వారీగా suggested engineering colleges list:

AP TET 2025 Exam Final Key, Final Results Release Date | AP TET Final Key Release Date | Full Details

CSE/IT బ్రాంచ్ కాలేజీల వివరాలు.

Join Whats App Group

AP District Court Results 2025 | AP High Court Results 2025 Release Date | Check Details Now
కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్
VNRMVNR విజ్ఞాన జ్యోతి హైదరాబాద్ CSE30000-85000
AUCEఆదిశంకర కాలేజ్ గూడూరుCSE50000-90000
VITK విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు IT450000-88000
KSRMKSRM ఇంజనీరింగ్ కాలేజ్, కడపCSE55000-90000
SVCKSV కాలేజెస్ కడప CSE60000-89000
AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ రాజంపేట IT55000-90000

EEE/ECE బ్రాంచెస్ వచ్చే కాలేజెస్:

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచెస్ ర్యాంక్ రేంజ్
LBRM లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ మైలవరం ECE45000-85000
GPRECG. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్EEE50000-85000
VITKవిజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు ECE50000-88000
AITSఅన్నమాచార్య ఇన్స్టిట్యూట్, రాజంపేట EEE55000-90000
GATES గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గూటి ECE60000-90000
SKTR శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఖమ్మం EEE65000-90000

CIVIL /Mech బ్రాంచెస్ వచ్చే కాలేజీలు :

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్
VSMEVSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రామచంద్రాపురం CIVIL65,000-90,000
KITS కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MECH 55,000-90,000
AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ రాజంపేట CIVIL60,000-90,000
RISERISE కృష్ణ సాయి గాంధీ గ్రూపు ఒంగోల్MECH60,000-90,000
SVCT శ్రీ వెంకటేశ్వర కాలేజ్, తిరుపతి MECH55,000-88,000

కేటగిరీల వారీగా ప్రత్యేక సూచనలు:

  • BC-D/BC-E/SC/ST క్యాటగిరీల వారికి పైన తెలిపిన కాలేజెస్ లో సీట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి
  • Girls only/Women colleges కూడా ఈ ర్యాంకుకి కొన్ని సీట్లు లభించవచ్చు.

AP IIIT 2025 మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : Official

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్స్ వంటివి చేపడుతారు.

AP TET 2025 Answer Key Released – Final Results Date?| AP TET 2025 Final Results Date | Full Details

90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారు కూడా చాలా మంచి కాలేజెస్ లో సీట్స్ పొందే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రూరల్ విద్యార్థులకు అలాగే రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page