TS 10th Supplementary Results 2025 Release Date: Check Results @bse.telangana.gov.in

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS 10th Supplementary Exams 2025:

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ మూడో తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం మీకు తెలిసిందే. ఇటీవల పూర్తి చేసిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల మూల్యాంకనాన్ని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి విషయంలో విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. ఫలితాలను జూన్ మూడో వారం లేదా జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారుల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఇంటర్ అడ్మిషన్స్ లో లేదా పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి త్వరితగతిన ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?:

తెలంగాణ బోర్డర్ సెకండ్ ఎడ్యుకేషన్ వారు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గత సంవత్సరాల ఆధారంగా చెక్ చేసుకున్నట్లయితే, ఫలితాలను జూన్ మూడో వారం లేదా చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదల చేశాక విద్యార్థులు హై స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా గాని లేదా మీ మొబైల్ లో గాని ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.

Join WhatsApp group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: official date

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ వచ్చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TGBSE 10th Results Website

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

1. తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

జూన్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది

2.తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page