AP EAMCET 2025 Rank vs College vs Branch: మీకు ఏ ర్యాంకు వచ్చినా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Rank vs College vs Branch:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8వ తేదీ సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. చాలామందికి మంచి ర్యాంకులు వచ్చాయి మరి కొంతమందికి చాలా ఎక్కువ ర్యాంకులు కూడా రావడం జరిగింది. అయితే విద్యార్థులకు వారికి ఏ ర్యాంకు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే మాక్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి అధికారిక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కాకపోయినా, కొన్ని కాలేజీ రెడిక్టర్స్ ద్వారా ముందుగానే మీ యొక్క కాలేజ్ మరియు బ్రాంచ్ ని తెలుసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు 3.39 లక్షల మంది రాశారు. వారిలో చాలామందికి కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

మీకు ఎంత ర్యాంకు వచ్చినా ఏపీలో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో సీటు వస్తుందో తెలుసుకోండి:

మీకు ఎక్కువ ర్యాంకు వచ్చిన, తక్కువ ర్యాంకు వచ్చిన ఇప్పుడే ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.

Join What’s App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా ఈ (Mock Counselling Website) ఓపెన్ చేయండి
  2. అక్కడ మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి.
  3. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ని ఎంపిక చేసుకోండి
  4. విద్యార్థి యొక్క జెండర్, క్యాటగిరి, ఇంటర్ స్ట్రీమ్ ఎంపిక చేయండి.
  5. తర్వాత కాలేజీ లొకేషన్, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
  6. వెంటనే స్క్రీన్ పైన మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు డేటా చూపిస్తుంది.
  7. కావాలి అనుకుంటే ఆ డేటా ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?:

ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకుల మళ్లీ విడుదల : వీరికి ర్యాంకులు మారుతాయి

ప్రస్తుతానికి ఏపీ ఎంసెట్ 2002 కౌన్సిలింగ్ కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. JOSAA అడ్మిషన్స్ పూర్తయిన వెంటనే ఏపీ ఎంసెట్ 2025 కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బహుశా జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి, విద్యార్థుల నుండి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, వెబ్ ఆప్షన్స్ తీసుకొని సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.

AP EAMCET 2025 Rank vs College vs Branch

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

AP EAMCET 2025: Official website

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో నాకు చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది. నాకు కాలేజీలో సీటు వస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఎంత ర్యాంకు వచ్చినా కూడా ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ తప్పనిసరిగా వస్తుంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

2. ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?

జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page