AP Inter 1st Year & 2nd Year Supplementary Exams 2025 Results Released Today: Check Results @resultsbie.ap.gov.in/

By: Sivakrishna Bandela

On: June 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter 1st Year & 2nd Year Supplementary Exams Results 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను ఈరోజు అనగా జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలను మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

విడుదల చేసే ఫలితాల వివరాలు:

Join Whats App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
  • ఏపీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
  • ఏపీ ఒకేషనల్ కోర్సెస్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్స్ నుండి మరియు మొబైల్ వాట్సాప్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

ఫలితాలను చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్స్:

ఈ క్రింద ఇవ్వబడిన 4 వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోగలరు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఫలితాలు ఎలా చూసుకోవాలి:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చూసుకోవచ్చు

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Inter 1st year supplementary results 2025 ” ” AP Inter 2nd year supplementary results 2025″ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. విద్యార్థులు మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోండి.

వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link
  • ముందుగా మీ మొబైల్ లో +9195523 00009 ను సేవ్ చేసుకొని ‘HI‘ అని మెసేజ్ చేయండి
  • సేవలు ఎంచుకోండి” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ” ఆప్షన్ ఎంచుకోండి
  • ” AP intermediate supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • స్క్రీన్ పైన మీకు మీ యొక్క మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.

ముఖ్యమైన విషయాలు:

  • సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తేదీలను ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ప్రకటిస్తారు.
  • రిజల్ట్స్ చూసుకునే విషయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైనట్లయితే మీ యొక్క సంబంధిత కాలేజీ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు.

ఈ ఫలితాలకు సంబంధించిన సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాము. ఫలితాల అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ పేజ్ ని బుక్ మార్క్ చేసుకొని ఉంచండి. అలాగే మా వెబ్సైట్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీకు అప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం ఇవ్వడం జరుగుతుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page