ఈరోజు ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఆన్సర్ కి విడుదల: లేటెస్ట్ అప్డేట్

By: Sivakrishna Bandela

On: June 6, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Final Answer Key:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షలు మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించారు. దాదాపుగా 3.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని పరీక్షకు హాజరు కావడం జరిగింది. మే 27వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన జేఎన్టీయూ యూనివర్సిటీ వారు, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కి విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఆన్సర్ కి విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. జూన్ 14వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి ర్యాంక్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకొని నీకు ఎన్ని మార్కులు వచ్చాయో సరి చేసుకోండి.

ఆన్సర్ కి ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఆన్సర్ కి ని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Join Whats App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • హోం పేజ్ లో ” AP EAMCET 2025 Final Answee Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • విద్యార్థుల యొక్క ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది.
  • మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి

ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 20025 కన్వీనర్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు ఈరోజు ఫైనల్ కి ఎన్ని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

AP RGUKT IIIT మెరిట్ లిస్ట్ విడుదల జూన్ 20న

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?

కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైనల్ రిజల్ట్స్ జూన్ 14వ తేదీన విడుదల చేసిన వారం పది రోజుల తర్వాత ఉన్నత విద్యాశాఖ అలాగే జేఎన్టీయూ వారు షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు కోసం అధికారిక వెబ్సైట్ ని తరచూ సందర్శించండి.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

final key link

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కి తర్వాత నాకు 50 మార్కులు వచ్చాయి. నాకు ఎంత rank వస్తుంది.?

జవాబు: నార్మలైజేషన్ విధానం వల్ల కొన్ని మార్కులు కలిసే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి ఎంత ర్యాంకు వస్తుందో చెప్పలేము. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేవరకు వేచి ఉండవలెను

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

2. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్లో జూన్ 14వ తేదీన ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page