TS Inter Supplementary Exams 2025 Hall Tickets OUT : How To Download @tgbie.cgg.gov.in/

By: Sivakrishna Bandela

On: May 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Supplementary Exams 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ 2025 రాత పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకు 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఫీజు చెల్లించారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మాత్రం సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు మీడియాకు వెల్లడించడం జరిగింది. మే 29 తర్వాత వారం పది రోజుల్లోనే జూన్ 10వ తేదీలోగా ఫలితాలను విడుదల చేసి, రెగ్యులర్ ఇంటర్ స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

TS ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అంత పరీక్షల హాల్ టికెట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

TS ఎంసెట్ 2025 ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ మ్యాచ్ వస్తుందో తెలుసుకోండి

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్త : ఆలస్యంపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

How to download hall tickets:

ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Join WhatsApp Group

  1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  2. హోం పేజీలో తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  4. స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి

TS Inter Supply Hall Tickets

తెలంగాణ టెట్ పరీక్షలు 2026 – పాటించవలసిన నియమాలు, తీసుకువెళ్లాల్సిన సర్టిఫికెట్స్ ఇవే | Telangana TET 2026 Exams important instructions | Full Details

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం ఎన్ని లక్షల మంది దరఖాస్తు ఫీజు చెల్లించారు

మొత్తం నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

2. నేను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజు చెల్లించలేదు ఇంకా సమయం ఉందా?

TS TET 2025 Admit Cards Release | Download TS TET 2025 Admit Cards | Full Details

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రాత పరీక్షలకు చెల్లించాల్సిన దరఖాస్తు ఫీజు ఆఖరి గడువు కూడా ముగిసింది. ఆలస్య రుసుము చెల్లించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page