750 పోస్టులతో AP, తెలంగాణాలో భారీగా ఉద్యోగాలు | IOB Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 2, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IOB Notification 2025:

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి 750 పోస్టులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, తెలుగు భాష లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి విడుదలయిన 750 ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 1st మార్చి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 9th మార్చి 2025
ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించే తేదీ 16th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే Apply చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా గ్రామ పంచాయతీలలో 14,236 గవర్నమెంట్ జాబ్స్: ఇంటర్

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి 750 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఆ తర్వాత తెలుగు భాష అవగాహన పరీక్ష నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

AP ప్రభుత్వం 10,000+ పోస్టులతో నోటిఫికేషన్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్, OBC, EWS అభ్యర్థులము ₹800/-, SC, ST, మహిళలకు ₹600/-, PWD అభ్యర్థులకు మరో ₹400/- ఫీజు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది?:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు. సిటీల్లో జాబ్ వచ్చినవారికి ఎక్కువ స్టైపెండ్ ఇస్తారు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి?:

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page