గ్రామీణ పోస్టల్ శాఖలో 1,734 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Postal Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 28, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో జాబ్స్ చేయడానికి 1734 (గ్రామీణ డాక్ సేవక్, BPM, ABPM) గవర్నమెంట్ ఉద్యోగాలతో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు 10th అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చింది మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

గ్రామీణ పోస్టల్ శాఖ నుండి విడుదలయిన 1734 గవర్నమెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో మార్చి 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి.

Join What’s App Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.

పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు అర్హతలు:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కలిపి 1734 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

శాలరీ ఎంత ఉంటుంది:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు BPM ఉద్యోగాలకు ₹18,500/-, ABPM ఉద్యోగాలకు ₹14,500/- జీతం ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి.

జనాభ లెక్కల డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

సెలక్షన్ చేసే విధానం:

పోస్టల్ శాఖ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులు ఎంపిక చేసుకున్న గ్రామంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో పోస్టల్ Gds ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు నెలకు ₹100/- ఫీజు ఉంటుంది. SC, ST, మహిళలు, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 400 జాబ్స్

ఉండవలసిన సర్టిఫికెట్స్:

10th అర్హత మార్క్స్ మెమో సర్టిఫికెట్

Age ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్,అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join What’s App Group

Notification PDF

Apply Online

గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page