తెలుగు వచ్చినవారికి 4,500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Bank Of Baroda Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Bank Of Baroda Notification 2025:

కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 4,500 పోస్టులతో అప్రెంటీస్, SO ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రాఫిషయన్సీ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన డేట్స్:

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 19th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ 11th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో 2,352 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఉద్యోగాలు, వాటి అర్హతలు:

బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ నుండి 4,500 పోస్టులతో అప్రెంటీస్, SO ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు . ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంపిక చేసే విధానం:

బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రాఫిషయన్సీ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి.

యూనియన్ బ్యాంక్ లో 2,931 ఉద్యోగాలు : Any డిగ్రీ

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్, EWS, OBC అభ్యర్థులకు ₹800/-, SC, ST, మహిళా అభ్యర్థులకు మరో ₹600/-, PWD అభ్యర్థులకు మరో ₹400/- ఫీజు ఉంటుంది.

శాలరీ వివరాలు:

బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటీస్ పోస్టులకు నెలకు ₹15,000/-, SO ఉద్యోగాలకు ₹64,400/- శాలరీ ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్ అప్రెంటీస్ పోస్టులకు ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఏదైనా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్

జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు: 10+2 అర్హత

ఎలా Apply చెయ్యాలి:

బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF 1

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Notification PDF 2

Apply Online Link 1

Apply Online Link 2

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page