10+2 అర్హతతో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IITR Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CSIR IITR Notification 2025:

కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికలజీ రీసెర్చ్ నుండి 10 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు . 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికలజీ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 17th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 19th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

CSIR – IITR ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

1765 పోస్టులతో భారీ నోటిఫికేషన్: 10+2/Any డిగ్రీ

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికలజీ రీసెర్చ్ నుండి 10 పోస్టులతో ( జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ) నోటిఫికేషన్ జారీ చేశారు . 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ చేసే విధానం:

జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. SC, ST, మహిళలు, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు:

CSIR ఐఐటీర్ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP ప్రభుత్వ ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

CSIR జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Apply Online

CSIR IITR ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page