పోస్టల్ శాఖ 45వేల పోస్టులతో మొదటి నోటిఫికేషన్ విడుదల | Postal GDS Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 11, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS Notification 2025:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మొదటి నోటిఫికేషన్ కింద 45,000+ పోస్టులతో పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 10th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 3rd మార్చి 2025
అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే తేదీలు 6th మార్చి – 8th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి?:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరఉ, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలమధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది .

కరెంట్ సబ్ స్టేషన్స్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : No Exam

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD, మహిళా అభ్యర్థులు, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

పోస్టులు వివరాలు:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మొదటి నోటిఫికేషన్ కింద 45,000+ పోస్టులతో పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (BPM, ABPM, DAK Sevak) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగినవారు అర్హులు.

సెలక్షన్ ప్రాసెస్:

పోస్టల్ Gds ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత గ్రామంలోనే పోస్టింగ్ ఇస్తారు.

AP వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply

శాలరీ వివరాలు:

పోస్టల్ GDS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల ప్రభుత్వ అలవెన్సెస్ ఉంటాయి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Postal GDS జాబ్స్ : అప్లికేషన్ ప్రాసెస్

Notification PDF

Apply Online

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page