ఏపీ వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | AP ANGRAU Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 10, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Agriculture Dept. Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయశాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 06 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్స్, ప్రోగ్రామ్మింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, BE, BTECH విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ఫారం ను recruitment.angrauapsara@gmail.com కు PDF రూపంలో పంపించవలెను.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 8th ఫిబ్రవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 14th ఫిబ్రవరి 2025
ఇంటర్వ్యూ జరిగే తేదీ 17th ఫిబ్రవరి 2025
ఉద్యోగంలో జాయిన్ అయ్యే తేదీ 20th ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ : Apply

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయశాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 06 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్స్, ప్రోగ్రామ్మింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, BE, BTECH విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది .

సెలక్షన్ చేసే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 17th ఫిబ్రవరి 2025 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎంపిక అయినవారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి 20th ఫిబ్రవరి 2025 న జాబ్ లో జాయిన్ అవ్వాలి.

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు, ఇంటర్వ్యూకి హాజరుకావడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏపీ కేంద్రీయా విద్యాలయాల్లో ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఏపీ వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Join Whats App Group

Notification PDF

Official Website

AP వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page