ఎయిర్ పోర్టుల్లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | AAI Junior Executive Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 1, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Airports Jobs Notification 2025:

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, PET, PMT, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI నుండి విడుదలయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 17th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 18th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

TTD లో 10th అర్హతతో ఉద్యోగాలు విడుదల: Apply

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI నుండి ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది, తర్వాత Pet, pmt, మేడకల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

విద్యుత్ సరఫరాల సంస్థలో 475గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

AAI ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- జీతం ఉంటుంది. సంవత్సరానికి ₹13లక్షల జీతం చెల్లిస్తారు . అలాగే TA, DA, HRA వంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, అప్రెంటీస్, ఫిమేల్ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

వయస్సు గురించి తెలిపే సర్టిఫికెట్స్ /10th మార్క్స్ లిస్ట్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

AAI సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

ఎయిర్పోర్ట్స్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page