4,600+ Govt Jobs 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 4,600+ గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, క్యాషియర్, ల్యాబ్ అటెండర్, లేబరేటరీ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జూనియర్ వార్డెన్, ఇతర పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్:
అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలయిన 4,600 ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 31st జనవరి 2025 |
| రాత పరీక్షలు జరిగే తేదీలు | 26th జనవరి 2025 నుండి 28th జనవరి 2025 |
ఉద్యోగాలు అర్హతలు వివరాలు:
అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 4,600+ గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు: No Exam
ఎంత వయస్సు ఉండాలి:
అయిమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
అయిమ్స్ నుండి విడుదలయిన 4,600+ ఉద్యోగాలకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ఉద్యోగాలు వస్తాయి. అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణా విద్యుత్ శాఖలో 1000+ Govt జాబ్స్
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి 60,000/- వరకు జీతాలు ఉంటాయి.TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అయిమ్స్ ఉద్యోగాలము దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP అమరావతి సచివాలయం RTGS లో ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
అయిమ్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోనే ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టింగ్ఉంటుంది