ఏపీ వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | AP ANGRAU Notificatiom 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 13, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Agriculture Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య N. G. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి టెక్నాలజీ ఏజెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జనవరి 20వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అన్ని జిల్లాలవారు Apply చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు జనవరి 20th న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Join What’s App Group

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: అసోసియేట్ డైరెక్ట్ ఆఫ్ రీసెర్చ్, రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్.

ఎంత వయస్సు ఉండాలి:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా విద్యుత్ సబ్ స్టేషన్స్ లో 1000 Govt జాబ్స్

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

పోస్టులు, వాటి అర్హతలు:

AP వ్యవసాయ శాఖకు సంబందించిన ఆచార్య ng రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి టెక్నాలజీ ఏజెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు. డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలక్షన్ చేసే విధానం:

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 20వ తేదీ 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

AP అమరావతి సచివాలయంలో RTGS ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹10,000/- కన్సలిడేట్ రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

చేయవలసిన వర్క్:

ఫీల్డ్ వర్క్ చెయ్యాలి, పల్స్ కార్ప్స్ కి సంబందించిన డేటా కలెక్షన్ వర్క్ చెయ్యాలి, రిపోర్టింగ్ డేటా ఎంట్రీ వర్క్ చెయ్యాలి

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

age ప్రూఫ్ సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

రైల్వేలో ₹1.2లక్షల జీతంతో ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

Ap వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈరోజు క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification

Official Website

ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోస్టులకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page