గ్రామీణ విధ్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | BEL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 10, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

BEL Notification 2025:

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి 03 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. Bcom, BBA, BBM ఫుల్ టైం డిగ్రీ అర్హతలతోపాటు కంప్యూటర్ ఆపరేషన్s లో నైపుణ్యం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 150 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 8th జనవరి 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 29th జనవరి 2025

అప్లికేషన్ ఫీజు వివరాలు:

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జనరల్,EWS, OBC అభ్యర్థులకు ₹295 /- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్స్: Apply

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసంగా 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగి ఉండాలి. ఇతర SC, ST అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి 03 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. Bcom, BBA, BBM ఫుల్ టైం డిగ్రీ అర్హతలతోపాటు కంప్యూటర్ ఆపరేషన్s లో నైపుణ్యం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ ప్రభుత్వం 1310 ఉద్యోగాలు విడుదల: 10th, ఇంటర్, డిగ్రీ

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసున్న అభ్యర్థులకు Ee క్రింది విధానం సెలక్షన్ ప్రాసెస్ఉంటుంది.

పార్ట్ 1 : జనరల్ అప్టిట్యూడ్ & అవేర్నెస్ పరీక్ష: ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు వస్తాయి.జెనరల్ మెంటల్ ఎబిలిటీ, అప్టిట్యూడ్, రీసినింగ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

పార్ట్ 2: టెక్నికల్ / ట్రేడ్ అప్టిట్యూడ్ : 100 మార్కులకి 100 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్, టెక్నికల్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు వస్తాయి.

శాలరీ వివరాలు:

BEL విద్యుత్ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

3,000 పోస్టులతో జూ.అసిస్టెంట్, అటెండర్ Govt జాబ్స్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

అర్హత సర్టిఫికెట్స్, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఎలా అప్లై చెయ్యాలి:

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు Ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లై లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

BEL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page