వైజాగ్ HPCL లో పరీక్ష,ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | HPCL Recruitment 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 6, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

HPCL Recruitment 2025:

విశాఖపట్నం, ముంబై రెఫైనరీలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకోసం దేశంలోని అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అశ్వనిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీరింగ్ డిగ్రీలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్,కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలీకామ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలెయం ఇంజనీరింగ్ విభగాల్లో అర్హతలు ఉండి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తులు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

HPCL ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30th డిసెంబర్ 2025

HPCL ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 13th జనవరి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

హిందూస్తాన్ పెట్రోలెయం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీరింగ్ డిగ్రీలోని పలు డిపార్ట్మెంట్స్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP, తెలంగాణా ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్ జాబ్స్ : No Exam, No Fee

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

HPCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు మరో 10 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP రెవెన్యూ డివిజన్ల నుండి 450 govt జాబ్స్ : ఇంటర్ అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

HPCL ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

HPCL లోని అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ : 7th/10th అర్హత

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఉండవలసిన డాక్యుమెంట్స్:

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

సౌత్ సెంట్రల్ రైల్వే లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

Hpcl ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join What’s App Group

Notification PDF

Apply Online Link

HPCL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page