SBI Notification 2024:
కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా SBI నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. SBI రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
SBI జాబ్స్ : ముఖ్యమైన తేదీలు:
SBI నుండి విడుదలయిన 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల అతి ముఖ్యమైన తేదీలు.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 27th డిసెంబర్ 2024 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 16th జనవరి 2025 |
| ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ | 8th, 15th మార్చి 2025 |
| మెయిన్స్ రాత పరీక్ష తేదీ | ఏప్రిల్ / మే 2025 |
| సైకో మెట్రిక్ టెస్ట్ తేదీ | మే / జూన్ 2025 |
| ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తేదీ | మే / జూన్ 2025 |
పైన తెలిపిన తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
SBI జాబ్స్ ఎంపిక విధానం:
SBI బ్యాంక్ నుండి విడుదలయిన PO ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు phase 1 ప్రిలిమినరీ రాత పరీక్ష, Phase 2 మెయిన్స్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ గ్రామర్, జనరల్ నౌలెడ్జి, ఫైనాన్సియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
గ్రామ పంచాయతీ రాజ్ శాఖలో 10+2 అర్హతతో జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
SBI PO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా SBI నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ అర్హత ఉన్నవారు కూడా అర్హులు.
రైల్వే IRCTC లో 10th అర్హతతో జాబ్స్: No Exam
శాలరీ వివరాలు:
SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు స్టార్టింగ్లోనే నెలకు ₹80,000/- జీతం చెల్లిస్తారు. ఉండటానికి ఇల్లు, TA, DA, వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
రేషన్ డీలర్స్ 500 పోస్టులకు నోటిఫికేషన్ : ఇంటర్
అప్లికేషన్ ఫీజు ఎంత?:
SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకువాలంటే UR, OBC, EWS అభ్యర్థులకు ₹750/- ఫీజు ఉండాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా నోటిఫికేషన్, Apply లింక్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.