పోస్టల్ లో ఇంతకంటే బెస్ట్ జాబ్స్ ఉండవు | Postal IPPB SO Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 21, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal IPPB SO Notification 2024:

పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని ఆఫీసియల్ గా విడుదల చేశారు. అసిస్టెంట్ మేనేజర్ IT మేనేజర్ IT , సీనియర్ మేనేజర్ IT, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలను రెగ్యులర్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BE, BTECH, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ జాబ్స్ : ముఖ్యమైన తేదీలు:

పోస్టల్ శాఖ IPPB ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 21st డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 10th జనవరి 2025.

Join Whats App Group

ఉద్యోగాల వివరాలు, అర్హతలు:

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్ IT 54
మేనేజర్ IT04
సీనియర్ మేనేజర్ IT 03
సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ 07

పైన తెలిపిన పోస్టులకు BE BTECH, పీజీ అర్హతలు ఉన్న అభ్యర్థులు అర్హులు.

తెలంగాణా రెవెన్యూ శాఖలో 1000 Govt జాబ్స్ : 10th అర్హత

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంత వయసు ఉండాలి:

20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు మరో 95 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఏమీ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. కానీ పోస్టల్ శాఖకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించే అధికారం ఉంటుంది.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10+2 అర్హత

అప్లికేషన్ ఫీజు ఎంత:

దరఖాస్తు చేసుకోవాలంటే ₹750/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ₹150/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు పే చెయ్యాలి.

పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం:

ఎంపిక అయిన అభ్యర్థులు న్యూఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీస్ లో జాయిన్ అవ్వాలి. అల్ ఇండియా లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, Signature ఉండాలి

హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి.

ESIC లో 608 పోస్టులకు నోటిఫికేషన్: No Exam

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ Pdfs డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Postal Jobs Full Details Click Here

Notification PDF

Apply Online

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్స్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page