Indiamart Work From Home Jobs:
భారతదేశంలోని ప్రముఖ సంస్థ ఇండియమార్ట్ నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చెయ్యడానికి టెలి అసోసియేట్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18+ ఏజ్ లిమిట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ రాత పరీక్ష, Kyc డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 2 రోజులు ఆన్లైన్ లో ట్రైనింగ్ నిర్వహించి తర్వాత వర్క్ ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
2 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ ఎలా?:
ఇండియమార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలి అసోసియేట్ జాబ్స్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు 2 రోజులు ఆన్లైన్ లో ట్రైనింగ్ నిర్వహిస్తారు. ట్రైనింగ్ modules అన్ని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఆన్లైన్ wfh విధానంలోనే జరుగుతుంది.
అర్హతలు , వయస్సు వివరాలు:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి ఇండియమార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 18+ ఏజ్ లిమిట్ ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోగలరు.
TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ 20 నిముషాలు ఉండే అప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో పాస్ అయినవారికి KYC డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఇండియమార్ట్ WFH టెలి అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ ఇస్తారు. వారానికి ఒకసారి Payouts ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్స్ ఫీజు ఉందా?:
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
అమెజాన్ లో పర్మినెంట్ WFH జాబ్స్ : apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి
అభ్యర్థి గురించి వివరిస్తూ 2 నిముషాలు వీడియో ఉండాలి.
అభ్యర్థికి ఒక స్మార్ట్ ఫోన్, SIM కార్డు, లాప్టాప్ / PC ఉండాలి.
ఉండవలసిన స్కిల్స్:
తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి.
చాట్ చేసే నైపుణ్యం ఉండాలి.
MS ఆఫీస్ స్కిల్స్ ఉండాలి.
TS మీసేవ కమీషనర్ కార్యాలయంలో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసాక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
ఇండియమార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.