SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 12, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SBI Work From Home Jobs:

ప్రభుత్వ రంగ నేషనల్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి లైఫ్ మిత్రా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకున్నవారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి, రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హత పొందినవారికి Sbi లైఫ్ బ్యాంక్ లో లైఫ్ మిత్రాగా ఉద్యోగాలు ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల వివరాలు చూడండి:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిలో పని చేయడానికి లైఫ్ మిత్ర ఉద్యోగాలను విడుదల చేసారు.

Join Whats App Group

ఉండవలసిన అర్హతలు:

10వ తరగతి అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. హౌస్ వైవ్స్, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటర్డ్ ఎంప్లాయిస్, పురుషులు, మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వే శాఖలో 223 కొత్త ఉద్యోగాలు : No Exam, No Fee

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు SBI బ్యాంక్ రిప్రెసెంటేటివ్ అభ్యర్థులను సంప్రదించి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి, రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

తెలంగాణాలో 12,000+ VRO, VRA ఉద్యోగాలు

ఎంత శాలరీ ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- వరకు జీతంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

చేయవలిసిన వర్క్:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ కి సంబందించిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని ఆ బ్యాంక్ కస్టమర్స్ కి అర్ధమయ్యేలాగా వివరించి వారు పాలసీస్ ని తీసుకునే విధంగా చేయాలి. ఆలా చేయడం ద్వారా మీకు కొంత కమిషన్ వస్తుంది. అల్ అభ్యర్థులు నెలకు చాలా మంచి డబ్బులను సంపాదించుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

Sbi వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్

అప్డేటెడ్ రెస్యూమ్

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

10th మార్క్స్ మెమో నకలు

స్టడీ సర్టిఫికెట్స్ నకలు.

ఆధార్, పాన్ కార్డ్స్ నకలు.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్

ఉండవలసిన స్కిల్స్:

తెలుగులో అనర్గలంగా మాట్లాడాలి

Ms ఆఫీస్ స్కిల్స్ ఉండాలి

Chat చేసే WFH జాబ్స్ | Latest Jobs In Telugu | Certify Recruitment 2024

చాట్ చేసే స్కిల్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

Sbi రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Apply Online Link

Sbi వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page