Postal Jobs Notification 2024:
పోస్టల్ శాఖ నుండి కొత్తగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పోస్టల్ సర్వీసెస్ అందించేందుకు ఫ్రాంచైస్ స్కీం ని విడుదల చేశారు. 8వ తరగతి అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు ఈ Franchise లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 14 రోజుల్లోనే ఎంపిక చేసి Franchise ని మీ పేరు మీద మీ ఊరిలోనే పోస్టల్ సర్వీసెస్ అందించే విధంగా అవకాశం కల్పిస్తారు. పోస్టల్ సేవలు అందిస్తూ వచ్చేటువంటి కమిషన్ ద్వారా నెలకు ₹25,000/- వరకు సంపాదించుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Apply చేసుకునే విధానం:
దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థులు మీ దగ్గరలోని పోస్టల్ ఆఫీసుల్లో అప్లికేషన్, ఇతర డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయవలెను.
ఉండవలసిన అర్హతలు:
పోస్టల్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 8వ తరగతి అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
రైల్వే శాఖ కొత్తగా 223 ఉద్యోగాలు విడుదల: No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. అన్ని కేటగిరీలవారికి ఒకటే వయో పరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
పోస్టల్ శాఖ Franchise కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 14 రోజుల్లో ఎంపిక చేస్తారు. ఎటువంటి ఫీజు కుడా లేదు.
తెలంగాణలో 12,000+ VRO, VRA జాబ్స్ : Official
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
8th / 10th క్లాస్ మార్క్స్ మెమో
కుల ధ్రువీకరణ పత్రాలు.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.