TS – Jr. Assistant Govt. Jobs 2024:
తెలంగాణా వరంగల్ లో 56 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, ల్యాబ్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 10+2 లేదా ఏదైన డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ లో 30th నవంబర్ 2024 నుండి 7th డిసెంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా వరంగల్ లో 56 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, ల్యాబ్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని జారీ చేశారు. 10+2 లేదా ఏదైన డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్,ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
TTD సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు విడుదల: No Exam
ఎంత శాలరీ ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹45,000/- శాలరీస్ ఉంటాయి. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ చెసుకునే అభ్యర్థులు ₹1000/-ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, Women అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్
కుల ధ్రువీకరణ పత్రాలు,
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో Govt జాబ్స్: Apply
ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
NIT వరంగల్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.