PGCIL Notification 2024:
భారత ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 22 ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, ఎలక్ట్రానిక్స్ లో BE, BTECH, BSC Engineering చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా GATE స్కోర్ ఆధారంగా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు 29th నవంబర్ నుండి 19th డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
PGCIL నుండి 22 ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.ఎలక్ట్రానిక్స్ లో BE, BTECH, BSC Engineering చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా VRO జాబ్స్ : 8,000 పోస్టులు భర్తీ
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 95 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో GATE స్కోర్ కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
అటవీ శాఖలో 10+2 అర్హతతో Govt జాబ్స్
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, EWS, Ex Servicemen అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ట్రైనింగ్ లో నెలకు ₹30,000/- శాలరీ ఇస్తారు. తర్వాత నెలకు 90,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఉండటానికి ఇంటి సౌకర్యం కూడా ఉంటుంది.
815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
గేట్ స్కోర్ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లై లింక్స్ ఆధారంగా వెంటనే అప్లికేషన్ పెట్టుకోగలరు.
PGCIL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.