BRO Notification 2024:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి 466 సూపెర్వైసోర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్, డ్రైవర్ రోడ్డు రోల్లర్ వంటి పలు రకాల ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్, ITI, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే Apply చెయ్యండి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 16th నవంబర్ నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆఖరు తేదీ వివరాలు నోటిఫికేషన్ లో చూసుకోగలరు.
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి 466 సూపెర్వైసోర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్, డ్రైవర్ రోడ్డు రోల్లర్ వంటి పలు రకాల ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్, ITI, డిగ్రీ అర్హత కలిగిన వారు Apply చేసుకోవాలి.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారికి jr.అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆఫ్ లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP, TS ఆంధ్రా బ్యాంకుల్లో ఉద్యోగాలు : Apply
శాలరీ ఎంత చెల్లిస్తారు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30,000/- నుండి ₹40,000/- వరకు పోస్టులని బట్టి జీతాలు ఉంటాయి. నోటిఫికేషన్ లో శాలరీ వివరాలు చూడొచ్చు. శాలరీతోపాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
విద్యుత్ సరఫరాల సరఫరాల సంస్థలో 950 Govt జాబ్స్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.