రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 30, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Group D Notification 2026:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అన్ని జోన్లు కలిపి 21,997 పోస్టులతో పదో తరగతి అర్హత కలిగిన వారికోసం, గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం క్రింది ఆర్టికల్ ద్వారా చూడండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

రైల్వే బోర్డు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
మొత్తం పోస్టులు 21,997
పోస్ట్ పేరు రైల్వే గ్రూప్ డి లెవెల్ 01
అర్హతలు పదవ తరగతి
లాస్ట్ డేట్మార్చ్ 02, 2026
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 21,997 పోస్టులతో విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదవ తరగతి పాసైన విద్యార్హత కలిగి ఉంటే చాలు. అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితుల సడలింపు ఉంటుంది.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కేటగిరీల వారిగా ఈ క్రింది ఫీజులు చెల్లించాలి.

  • UR, EWS, OBC అభ్యర్థులు : ₹500/-
  • SC, ST, PHC అభ్యర్థులు : ₹250/- ఫీజులు చెల్లించాలి

శాలరీ ఎంత?:

రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 40 వేల నుండి 70 వేల రూపాయల వరకు జీతం ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ పూర్తి చేయాలి
  3. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు
  4. ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు
  5. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
  6. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ముఖ్యమైన తేదీలు:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు క్రింది అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 31st జనవరి, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 2nd మార్చ్, 2026

ఎలా అప్లై చేయాలి:

పైన తెలిపిన వివరాలు చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Apply Online

రైల్వే ఉద్యోగాల అప్ టు డేట్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ప్రతిరోజు చెక్ చేయండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page