Telangana Library Jobs 2024:
తెలంగాణాలోని వరంగల్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి 05 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణాలోని వరంగల్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల చేశారు. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు 30th నవంబర్ 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్: Apply
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. కాంట్రాక్టు విధానంలో ఒక సంవత్సరం పాటు సెలక్షన్ పని చెయ్యాలి. తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తారు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- కన్సలిడేటెడ్ పే చెల్లిస్తారు. హాస్టల్ వసతులు కూడా కల్పిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
APSRTC లో 606 పోస్టులతో నోటిఫికేషన్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము వివరాలు:
అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏ కేటగిరీవారైనా ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత నోటిఫికేషన్ pdf, apply ఆన్లైన్ లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
గ్రంధాలయాల్లో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ apply చేసుకోవచ్చు.