RRC Recruitment 2024:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC ) నుండి 5,647 పోస్టులతో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI అర్హత కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:.
నోటిఫికేషన్ విడుదలయిన తేదీ : 4th నవంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 4th నవంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 3rd డిసెంబర్ 2024
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC ) నుండి 5,647 పోస్టులతో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI అర్హత కలిగినవారు ఈ రిక్రూట్మెంట్ కి దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణా గ్రంధాలయాల్లో ఉద్యోగాలు : No Exam
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి విడుదలయిన అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 10th, 10+2, ITI లో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ / స్టైపెండ్ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అటవీశాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకోవడానికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్స్ ఫీజు వివరాలు:
అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
APSRTC 606 పోస్టులతో నోటిఫికేషన్ : Apply
కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు:
10th అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10+2,ITI సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, ట్రేడ్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్స్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.