APSRTC లో 311 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | APSRTC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 5, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APSRTC Notification 2024:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Apsrtc) నుండి 311 పోస్టులతో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ITI పూర్తి చేసిన అభ్యర్థులకు అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. apsrtc ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Apsrtc) నుండి 311 పోస్టులతో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన 7 (కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి )జిల్లాల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నారు. ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 6th నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 20th నవంబర్ 2024

ఎంత వయస్సు ఉండాలి:

ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలతోపాటు, 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో ఉద్యోగాలు: No Exam

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹10,000/- నుండి ₹12,000/- స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. Apply చేసుకున్న అభ్యర్థులు సంబందించిన జిల్లాలోని RTC డిపోలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

AP ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్: Apply

అప్లికేషన్ ఫీజు వివరాలు:

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు అయ్యే అభ్యర్థులు ₹118/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రసీదు పొందవలెను.

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:

రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు

పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు,

NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

Ex సర్వీసెమెన్ సర్టిఫికెట్స్

SSC మార్క్స్ లిస్ట్

ITI సర్టిఫికెట్స్

NCVT సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : అప్లై

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

ప్రకటనలోని పూర్తి వివరాలు చుసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

APSRTC Notification : Full Details

Notification PDF

Online Apply Link

APSRTC ఉద్యోగాలకు 7 జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page