ఎయిర్ పోర్టుల్లో 1650 ఉద్యోగాలు విడుదల | AIASL Notification 2024 | Freejobsintelugu

AIASL Notification 2024:

AI ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి 1650 పోస్టులతో 3 నోటిఫికేషన్s విడుదల చేశారు. 10th, 10+2,డిగ్రీ అర్హత కలిగిన వారికోసం యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్, రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వంటి చాలా రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు apply చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఇంటర్వ్యూ చేసే తేదీలు:

అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 22nd అక్టోబర్ నుండి 26th అక్టోబర్ మధ్యన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులము ఉద్యోగంలోకి తీసుకుంటారు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

AI ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి 1650 పోస్టులతో యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్, రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వంటి చాలా రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, 10+2,డిగ్రీ అర్హత కలిగిన వారు Apply చేసుకోగలరు.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹24,000/- నుండి ₹35,000/- శాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు ఉన్న అభ్యర్థులకు పోస్టులవారీగా 22nd అక్టోబర్ నుండి 26th అక్టోబర్ మధ్యన పలు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అవి తీసుకొని అప్లికేషన్ ఫారంతో పాటు సబ్మిట్ చెయ్యాలి. SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్స్?:

10th, 10+2, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ కూడా ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు ఉన్నవారు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్s ఆధారంగా అప్లై చేసుకొని సంబందించిన తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కావలెను.

ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు: Full Details

Notification PDF 1

Notification PDF 2

Notification PDF 3

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!