రైల్వే 2025 జాబ్స్ క్యాలెండర్ వచ్చేసింది: Official | Railway Jobs Calendar 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway 2025 Jobs Calendar:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు నిరుద్యోగ అభ్యర్థులకు మరో భారీ శుభవార్త చెప్పారు. 2025 లో మళ్ళీ రైల్వే ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారా మెడికల్ స్టాఫ్, రైల్వే NTPC పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేస్తూ మరో జాబ్ క్యాలెండరును విడుదల చెయ్యడం జరిగింది. 10th, 10+2,ITI, డిగ్రీ, BTECH, Diploma చేసినవారికి మళ్ళీ అవకాశం ఉంటుంది. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలు చూడండి.

జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ తేదీలు ఇవే:

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ డేట్: జనవరి 2025

రైల్వే technician నోటిఫికేషన్ డేట్: మార్చి 2025

రైల్వే paramedical staff నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

రైల్వే junior engineer నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

రైల్వే NTPC నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

రైల్వే group D నోటిఫికేషన్ డేట్: సెప్టెంబర్ 2025

పోస్టులవారీగా అర్హతలు:

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ అర్హతలు: 10th + ITI / డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ

రైల్వే టెక్నీషియన్ జాబ్స్ అర్హతలు: 10th + ITI, ఇంటర్, BSC డిగ్రీ అర్హత ఉండాలి

రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉండాలి

రైల్వే పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు : ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సింగ్, ఫార్మసిస్ట్ అర్హతలు ఉండాలి.

రైల్వే NTPC ఉద్యోగాల అర్హతలు : ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

రైల్వే గ్రూప్ D లెవెల్ 1 జాబ్స్ అర్హతలు : 10th లేదా 10+2 అర్హతలు ఉండాలి

తెలంగాణా జిల్లా కార్యాలయంలో ఉద్యోగాలు : No Exam

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజి 1, స్టేజి 2 రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

గ్రామీణ ఎరువుల తయారీ సంస్థలో 336 Govt జాబ్స్ : 10th అర్హత

ఎంత శాలరీ ఉంటుంది:

పోస్టులను అనుసరించి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని అలవెన్స్ లు TA, DA, HRA వంటి బెనిఫిట్స్ అన్ని ఇస్తారు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

మొత్తం ఎన్ని పోస్టులు:

రైల్వే నుండి విడుదలయిన జాబ్ క్యాలెండరు 2025 లో మొత్తం ఒక లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పోస్టుల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది.

Railway 2025 Job Calendar : Download

రైల్వే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page