తెలంగాణా జిల్లా కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ | Telangana Jobs Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana District Jobs:

తెలంగాణాలోని జిల్లా మెడికల్ & హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మెడికల్ కాలజీ నుండి 48 పోస్టులతో అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ లో MD, MS, DNB చేసినవారు అర్హులు.

Join Our Telegram Group

ఎంత వయసు ఉండాలి:

అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

గ్రామీణ ఎరువుల తయారీ సంస్థలో 336 Govt జాబ్స్ : 10th అర్హత

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 16th అక్టోబర్ నుండి 18th అక్టోబర్ మధ్యన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేయడం జరుగుతుంది.

AP, TS లో 3,000+ పోస్టులు భర్తీ నోటిఫికేషన్

జీతం వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹90,000/- నుండి ₹1,50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

300/- ఫీజు చెల్లించాలి. ‘ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, జోగులాంబ గద్వాల్’ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

4,000 పోస్టులతో నోటిఫికేషన్ : 10th అర్హత

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అప్లికేషన్ ఫారం, DD ఫారం ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారంను ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవాలి.

Notification PDF & Application

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

తెలంగాణాలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page