Ap కాటన్ కార్పొరేషన్ Dept లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Cotton Corporation Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Cotton Corporation Dept. Jobs:

ఆంధ్రప్రదేశ్ కాటన్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి టెంపరరీ పద్దతిలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు డిప్లొమాలో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అర్హతలు కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే Apply చేసుకోగలరు.

అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీలు:

ఆఫ్ లైన్ విధానంలో అర్హత కలిగిన అభ్యర్థులు 01.11.2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింద ఉన్న అడ్రస్ కు మీ అప్లికేషన్స్ ని గడువులోగా చేరవేయాలి. అప్లికేషన్ ఫారం, ఉండవలసిన అన్ని డాక్యుమెంట్స్ కలిపి ఒక ఎన్వెలోపులో పంపించాలి.

జనరల్ మేనేజర్, ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా Ltd. బ్రాంచ్ ఆఫీస్, గుంటూరు.

వ్యవసాయ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు : No Exam

పోస్టుల వివరాలు:

ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి టెంపరరీ విధానంలో 01 ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక విధానం:

అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,500/- జీతం ఉంటుంది. టెంపరరీ ఉద్యోగాలు అయినందున ఎటువంటి అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.

రైల్వే జాబ్స్ కొత్త క్యాలెండర్ విడుదల : 1Lakh + జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి :

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ చెయ్యడానికి కావాల్సిన డాక్యుమెంట్స్:

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్,

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

మార్క్ షీట్స్ ఆఫ్ ssc, డిగ్రీ సర్టిఫికెట్స్,

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

తెలంగాణా జిల్లా కార్యాలయంలో ఉద్యోగాలు : No Exam

Apply చేసే విధానం:

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Notification & Application Form PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఆంధ్రప్రదేశ్ విద్య, ఉద్యోగాల సమాచారంతో పాటు, ఇతర ఉద్యోగాల సమాచారం మా వెబ్సైటులో అందుబాటులో ఉంటుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page