SSC GD Constable Notification 2024:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 39,481 పోస్టులతో 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు కాన్స్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు, వాటి అర్హతలు :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 39,481 కానిస్టేబుల్ GD ఉద్యోగాల నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
01.01.2025 నాటికీ 18 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషులు, మహిళవు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణాలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు: No Exam
ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి 80 ప్రశ్నలు 160 మార్కులకు వస్తాయి. 0.5 మార్క్స్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి. తెలుగు లోనే రాత పరీక్ష ఉంటుంది.
ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ లో 400 Govt జాబ్స్: 10th, 10+2 అర్హత
దరఖాస్తు ఫీజు :
UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 5th సెప్టెంబర్ 2024
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ : 14th అక్టోబర్ 2024
రాత పరీక్ష తేదీలు : జనవరి 2025 నుండి ఫిబ్రవరి తేదీ వరకు ఉంటాయి.
సమాచార ప్రసారాల శాఖలో ఉద్యోగాలు : No Exam
శాలరీ ఎంత ఉంటుంది?:
ఎంపిక అయిన అభ్యర్థులకు ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని అలవెన్స్ లు,బెనిఫిట్స్ ఉంటాయి.
ఎలా Apply చెయ్యాలి:
అర్హులైన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
SSC ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి.