తెలంగాణాలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు | NITW Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Fire Safety Officer Jobs 2024:

తెలంగాణాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విసిటింగ్ కన్సల్టెంట్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్ జాబ్స్ కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. సంబందించిన విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసినవారికి అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తారు. నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విసిటింగ్ కన్సల్టెంట్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్ జాబ్స్ కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు, ఈ పోస్టులకు సంబందించిన విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసినవారికి ఉద్యోగాలు ఇస్తారు.

Join Our Telegram Group

ఎంపిక విధానం:

ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తారు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 400* గవర్నమెంట్ జాబ్స్: 10th, 10+2

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

దరఖాస్తు చేసుకునే తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు 27th ఆగష్టు నుండి 26th సెప్టెంబర్ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీలవారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

ఎంత వయస్సు ఉండాలి :

18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇతర కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

సమాచార ప్రసారాల శాఖలో ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

పోస్టులను అనుసరించి ₹50,000/- నుండి ₹70,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ :

పైన తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకునేవారు ఈ క్రింది డాక్యుమెంట్స్ తెజో ఇంటర్వ్యూకి హాజరు కావలెను.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

డిగ్రీ లేదా పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

Income Tax డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : 10th అర్హత

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి :

ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా వెంటనే గడువులోగా దర్శఖాస్తూ చేసుకోగలరు.

Notification PDF

Apply Online

తెలంగాణాలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page