BIS Notification 2024:
మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ క్వాలిటీ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ నుండి 400* పోస్టులతో 10th, 10+2,డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 9th సెప్టెంబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 30th సెప్టెంబర్ 2024
రాత పరీక్ష తేదీ : నవంబర్ 2024
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ BIS నుండి విడుదలయిన జూనియర్ సచివాలయం అసిస్టెంట్, సీనియర్ సచివాలయం అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు 10th, 10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. ఇవి 2 సంవత్సరాల తర్వాత వచ్చిన గవర్నమెంట్ జాబ్స్.
సమాచార ప్రసారాల శాఖలో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టులను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరఉ వయో సడలింపు ఉంటుంది.
ఎంపిం విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీలోనే రాత పరీక్షలు ఉంటాయి.
Income Tax డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్స్
శాలరీ వివరాలు:
రాత పరీక్ష ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- నుండి ₹45,000/- శాలరీస్ ఉంటాయి. TA, DA, HRA వంటి ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంత ఫీజు చెల్లించాలి:
పోస్టులను అనుసరించి ₹500/- నుండి ₹800/- వరకు ఫీజు ఉంటుంది. SC, ST, pwd , ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి.
రైల్వేలో 3,445 గవర్నమెంట్ జాబ్స్ : 12th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోనే పూర్తి వివరాలు చుసిన తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.