AP WDCW Notification 2024:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల్లో కడప జిల్లా, విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, PT ఇన్స్ట్రక్టర్, హెల్పర్, హౌస్ కీపర్, హెల్పర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7th, 10th, 10+2,డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కడప, విజయనగరం జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్ టైం పద్దతిలో భర్తీ చెయ్యడానికి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, PT ఇన్స్ట్రక్టర్, హెల్పర్, హౌస్ కీపర్, హెల్పర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను విడుదల చేశారు. 7th, 10th, 10+2,డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత కలిగి మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 2,050 ఉద్యోగాలు
దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు:
అర్హత కలిగినవారు 20th సెప్టెంబర్ లోగా అప్లికేషన్స్ పూర్తి చేసి సంబందించిన డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చెయ్యాలి. ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹8,000/- నుండి ₹25,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.
విద్యాశాఖ బంపర్ నోటిఫికేషన్ : 10th, 10+2 అర్హత
ఉండవలసిన సర్టిఫికెట్స్ ఇవే:
7th, 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ దరఖాస్తు ఫారం ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద నోటిఫికేషన్స్, అప్లికేషన్ ఫారం ద్వారా 3 జిల్లాల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
Kadapa District Notification & Application
Guntur District Notification & Application
Vizianagaram District Notification & Application
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు సందర్శించండి.