Railway Recruitment 2024:
ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుండి 10th, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగినవారికి గ్రూప్ C, గ్రూప్ D పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి రైల్వే హాజీపూర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే హాజీపూర్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు హాజీపూర్ నుండి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకోసం 10th, ఇంటర్ అర్హత కలిగినవారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ జరుగుతుంది చేశారు. ఇవి రైల్వే నుండి విడుదలయిన గవర్నమెంట్ జాబ్స్.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 60 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినవారిలో మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణాలో 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత
దరఖాస్తు ఫీజు:
UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ₹250/- ఫీజు మాత్రమే చెల్లించాలి. రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.
శాలరీ వివరాలు:
రైల్వే గ్రూప్ సి, గ్రూప్ D స్థాయి పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీతోపాటు ప్రతి నెల TA, DA, HRA వంటి ఇతర అలవెన్స్ కు కూడా ఇస్తారు.
కేబినెట్ సెక్రటేరియట్ లో గవర్నమెంట్ జాబ్స్ : ₹90K శాలరీ
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:
అభ్యర్థులు 7th సెప్టెంబర్ 2024 నుండి 7th అక్టోబర్ మధ్యన దరఖాస్తు చేసుకోవాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. దరఖాస్తు ఫారంలను బీహార్ లోని హాజీపూర్ రైల్వే మేనేజర్ కార్యాలయంకి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి.
ఎన్ని మార్కులకు సెలక్షన్ చేస్తారు:
మొత్తం 100 మార్కులకు రిక్రూట్మెంట్ చేస్తారు. అందులో 60 మార్కులకు రాత పరీక్ష, మరో 40 మార్కులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ కోటా అర్హత కలిగినందుకు కేటాయిస్తారు.
తెలంగాణా KVS లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
సర్టిఫికెట్స్ వివరాలు :
దరఖాస్తు చేసకునే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి:
10th, ఇంటర్ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ ఉండాలి.
sc, st, bc కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Notification & Application Form
రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుఙ్ సందర్శించండి.