రైల్వే శాఖలో కొత్తగా 3,115 పోస్టుల భర్తీ | Railway Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Recruitment 2024:

రైల్వే శాఖకు సంబందించిన ఈస్టర్న్ రైల్వే నుండి 3,115 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చెస్తారు. 10th, ITI లో మంచి మార్కులు ఉన్నవారిని ఎంపిక చేసి కొన్ని నెలలు వారికి రైల్వేలో ట్రైనింగ్ ఇస్తూ స్టైపెండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఎటువంటి పర్మినెంట్ ఉద్యోగం రైల్వేలో ఇవ్వడం జరగదు. కావున నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకునే తేదీలు:

నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ: 9th సెప్టెంబర్ 2024

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ : 24th సెప్టెంబర్ 2024

ఆన్లైన్అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 23rd అక్టోబర్ 2024

Join Our Telegram Group

అర్హతలు, వయస్సు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి అర్హత కలిగి 10+2 సిస్టమ్ కింద ఉండే ITI అర్హత కలిగి NCVT లేదా SCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంపిక విధానం:

మొదటగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 10th, ITI లో మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు.

మెడికల్ ఫిట్నెస్ పరీక్ష :

రైల్వేలో ఏ ఉద్యోగాలకైనా మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి కూడా మెడికల్ టెస్ట్ నిర్వహించి మెడికల్ గా ఫిట్ గా ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : 10+2 అర్హత

ట్రైనింగ్, స్టైపెండ్ వివరాలు:

ఎంపికకాబడిన అభ్యర్థులకు ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకి ₹15,000/- వరకు స్టైపెండ్ ఇస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10వ తరగతి మార్క్స్ మెమో

ITI, SCVT/NCVT ట్రేడ్ సర్టిఫికెట్స్

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రం సబ్మిట్ చెయ్యాలి

పాస్పోర్ట్ సైజ్ ఫోటో, Signature ఉండాలి.

Income Tax Dept. లో 10th అర్హతతో Govt జాబ్స్

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు UR,OBC, EWS పురుష అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు ఎటువంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

నోటిఫికేషన్ లో ఉన్నా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి..

Notification PDF

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Apply Online

రైల్వే అన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page