DRDO నుండి పరీక్ష లేకుండా మరో నోటిఫికేషన్ | DRDO PXE Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

DRDO PXE Notification 2024:

భారత ప్రభుత్వ సంస్థ డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్, ప్రూఫ్ & ఎక్స్పీరిమెంటల్ ఇష్టబ్లిష్మెంట్ (PXE ) నుండి పరీక్ష లేకుండా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. BE, BTECH, ME, MTECH విభాగాల్లో అర్హతలు ఉండాలి. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

అర్హతలు, వయస్సు వివరాలు:

BE, BTECH,ME, METCH లో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులకు 05, 03 సంవత్సరాల వయో సడలింపు కూడా ఉంటుంది.

Join Our Telegram Group

ఎంపిక విధానం, ఇంటర్వ్యూ తేదీ:

DDRO PXE ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అక్టోబర్ 22న ఇంటర్వ్యూలు నిర్వహించి జాబ్స్ ఇస్తారు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

దరఖాస్తు ఎలా చెయ్యాలి:

DRDO వెబ్సైటు నుండి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రకటనలో ఇచ్చిన మెయిల్ అడ్రస్ ( admin.pxe@gov.in) కి 8th అక్టోబర్ లోగాఈ అప్లికేషన్, అర్హత సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.

రైల్వేలో 3,115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- శాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్సలు కూడా చెల్లిస్తారు. ఇతర ప్రభుత్వ అలవెన్సలు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

దరఖాస్తులో తప్పులు ఉంటే reject చేస్తారు .

పూర్తి దరఖాస్తు, డాక్యుమెంట్స్ కలిపి మెయిల్ చెయ్యాలి.

Income Tax Dept లో 10th అర్హతతో Govt జాబ్స్

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా అప్లికేషన్ పెట్టాలి:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చుసిన తర్వాత అర్హతలు ఉన్నట్లయితే క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా ఆఖరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Notification & Application Form

DRDO, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్సించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page