అటవీశాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | ICFRE IFP Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

ICFRE – IFP Notification 2024:

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసారు. 19+2, Any డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా ఎంపిక చేస్తారు:

10+2, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లు లేవు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారికి ఎటువంటి TA, DA లు ఉండవు.

Join Our Telegram Group

ఉండవలసిన అర్హతలు ఇవే:

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10+2 సైన్స్ విభాగంలో 1st డివిజన్ లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వ్యవసాయ విభాగంలో BSC డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు వ్యవసాయ విభాగం లో MSC పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు Apply చేసుకోవాలి.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాలు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

Income Tax Dept లో Govt జాబ్స్: 10th అర్హత

శాలరీ వివరాలు:

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹17,000/- శాలరీతో పాటు అలవెన్స్లు కూడా చెల్లిస్తారు.

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹19,000/- శాలరీతో పాటు అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు ₹24,000/- శాలరీతో పాటు అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు.

Ap సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th, 12th, డిగ్రీ అర్హత

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

పోస్టులను అనుసరించి 10+2, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు సబ్మిట్ చెయ్యాలి

అప్లికేషన్ దరఖాస్తు ఫారం హార్డ్ కాపీ

ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ లింక్స్ ద్వారా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

అటవీ శాఖ ఉద్యోగాల కోసం మా వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page