గ్రామీణ అభివృద్ధి సంస్థలో Govt జాబ్స్ | Latest Govt Jobs 2024 | NABARD Recruitment 2024

NABARD Recruitment 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి National Bank for
Agriculture and Rural Development (NABARD) నుండి 102 Assistant Manager Grade A పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి.

Join Our Telegram Group

Organization Details:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి National Bank for
Agriculture and Rural Development (NABARD) నుండి విడుదలకావడం జరిగింది.

Number Of Vacancy:

మొత్తం 102 Assistant Manager Grade A పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Eligibility Criteria:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

64,091 పోస్టిలతో భారీ నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో 2006 Govt జాబ్స్ విడుదల

Indiamart లో 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹60,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

Application Fee Details:

మీరు ఈ ఉద్యోగాలకు 27th July తేదీ నుండి 15th August తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. UR, OBC, EWS అభ్యర్థులకు ₹850/- ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Examination Pattern:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లేదా Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

Exam Dates:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు : 1st September 2025

How To Apply:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

Syllabus Details:

సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Notification PDF

Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!