కేంద్రియ విద్యాలయాల్లో ఆపరేటర్ ఉద్యోగాలు | Latest Jobs 2024 | KVS Recruitment 2024

KVS Recruitment 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి kendriya Vidhyalaya Sanathan నుండి Computer Operator, Computer Instructor, TGT, PGT పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

Organization Details:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి kendriya Vidhyalaya Sangathan నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

Number Of Vacancy:

మొత్తం Computer Operator, TGT, PGT, Computer Instructor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Eligibility Criteria:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 12th / Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

గ్రామీణ సంస్థల్లో 6,000+ Govt జాబ్స్

భారీగా Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో Govt జాబ్స్

Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి  ₹25,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

Application Fee Details:

మీరు ఈ ఉద్యోగాలకు 20th July తేదీ నుండి  27th July తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. UR, OBC, EWS అభ్యర్థులకు 0/- ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Examination Pattern:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.

Exam Dates:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్షలు లేవు

How To Apply:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

Syllabus Details:

ఈ ఉద్యోగాలకు పరీక్ష, ఫీజు లేదు.

Notification PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!