48వేల పోస్టల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది | Postal Jobs Notification 2024 | Latesy Govt Jobs 2024

Postal Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 48,000+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 48,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చెయ్యబోతున్నారు

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

NTPC నోటిఫికేషన్ విడుదల : Apply

భారీగా jr.అసిస్టెంట్ జాబ్స్ విడుదల : Any డిగ్రీ

2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹25,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు మీరు apply చెయ్యాలి అంటే ₹100/- ఫీజు ఆన్లైన్ లో pay చేసి అప్లికేషన్ submit చేసుకోవాలి. మహిళలు, SC, ST, పవడ్ వారికి ఎటువంటి ఫీజు లేదు

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి త్వరలో 48,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు. దీనికి సంబందించి పోస్టల్ డిపార్ట్మెంట్ official గా ఒక నోటీస్ ని విడుదల చెయ్యడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పోస్టల్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కులు ఉంటే చాలు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ పోస్టల్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కులు ఉంటే చాలు.

Official Website

Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!