TMC లో పర్మినెంట్ Clerk ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | TMC Notification 2024

TMC Notification 2024:

అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కు చెందిన టాటా మెమోరియల్ సెంటర్ TMC నుండి లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, నర్స్ పోస్టుల భర్తీకి సంబందించి Official గా నోటిఫికేషన్ విడుదల చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Tata Memorial center నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 28 Lower Division Clerk, Stenographer, Nurse, ఇతర పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Wipro లో తెలుగు కంటెంట్ రివ్యూ చేసే జాబ్స్

UPSC CAPF 506 పోస్టులతో నోటిఫికేషన్

TS లోని పోషకాహర సంస్థలో ఉద్యోగాలు: Apply

Indiamart లో 1000 WFH జాబ్స్ విడుదల

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు ఏదైనా డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/-రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు April 16వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు ఇంకా వెల్లడించలేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Notification PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!